పలాస: గండహత్తిలో పర్యాటకుల సందడి

61చూసినవారు
పలాస సరిహద్దు ప్రాంతమైన ఒడిశాకు 25 కి. మి దూరంలో ఉన్న గండహత్తిలో పర్యాటకులతో సందడిగా నెలకొంది. సాధారణ రోజుల కంటే ఆదివారం వీక్షకులు అధిక సంఖ్యలో వచ్చారు. సంక్రాంతికి సొంతూరికి వచ్చిన వారు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఆనందంగా గడిపారు. పిల్లలు, పెద్దలు యువకులు జలపాతం వద్దకు చేరుకుని జలకాలు ఆడారు. నేటితో పాఠశాలలు, కళాశాలలు సెలవులు ముగుస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతం పర్యాటకులతో కిటకిటలాడింది.

సంబంధిత పోస్ట్