పలాసలో టూవీలర్ దొంగతనం

4238చూసినవారు
పలాసలో టూవీలర్ దొంగతనం
పలాసలో ఇంటి ఆవరణలో పార్కింగ్ చేసి ఉన్న పల్సర్ బైక్ చోరీ గురికావడంతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు. గత కొన్ని నెలలుగా వరుసగా టు వీలర్ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. బాధితుడు కాశిబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్