వజ్రపుకొత్తూరు: "సమస్యల పరిష్కారానికి కృషి"

83చూసినవారు
వజ్రపుకొత్తూరు: "సమస్యల పరిష్కారానికి కృషి"
గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సూచించారు. మంగళవారం వజ్రపుకొత్తూరు మండల పరిషత్ ఆవరణలో ఎంపీపీ నీలవేణి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. గ్రామాల్లో ఉన్న సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రానున్న వేసవిలో త్రాగు నీటి సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్