పారాలీగల్ వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం

50చూసినవారు
పారాలీగల్ వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం
పారాలీగల్ వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కొత్తూరు జూనియర్ సివిల్ జడ్జి ఎస్. మణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కొత్తూరు, హిరమండలం, భామిని మండలాల నివాసితులు మాత్రమే అర్హులన్నారు. అయితే పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అక్టోబర్ 5 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్