పాతపట్నం నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు

14110చూసినవారు
తుఫాను ప్రభావం కారణంగా మంగళవారం పాతపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. కట్టే జనము రైతులకు వర్షం ఉపయోగ పడుతుందని పలువు రైతులు చెబుతున్నారు. ఇలా ఉండగా పదవ తరగతి పరీక్షలు రాసుకున్న విద్యార్థులు విద్యార్థులు పరీక్ష రాసి ఇళ్లకు చేరడానికి ఇబ్బందులు పడ్డారు. వేసవి తీవ్రతకు ఉపశమనం లభించిందని పలువురు ప్రజలు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్