పురుషుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

600చూసినవారు
పురుషుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
బ్రెస్ట్ క్యాన్సర్ ఇది మహిళలకే కాదు, పురుషులకు కూడా వస్తుందని వైద్యులు అంటున్నారు. పురుషుల్లో రొమ్ము చుట్టూ నొప్పి, వాపు, పుండ్లు, ఎరుపు రంగులో నిపుల్స్ లేదా చనుమొన నుంచి ద్రవం బయటకు వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లే అని నిపుణులు అంటున్నారు. రొమ్ము క్యాన్సర్ వ్యాధిని కన్ఫామ్ చేసుకోవడానికి బీఆర్సీఏ టెస్ట్ చేయించుకోవాలని చెబుతున్నారు. ఈ జన్యు పరీక్ష ఫలితాలు పాజిటివ్ గా ఉంటే జాగ్రత్త తీసుకోవడం అవసరమని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్