కొత్తూరు: జర్నలిస్ట్ పై దాడిలో ఐదుగురిపై కేసు

54చూసినవారు
కొత్తూరు: జర్నలిస్ట్ పై దాడిలో ఐదుగురిపై కేసు
కొత్తూరు మండలం మెట్టూరు గ్రామానికి చెందిన ఏబీఎన్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ ఎస్. రామ్ ప్రసాద్ పై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేశారు. రామ్ ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎండి అమీర్ అలీ శుక్రవారం తెలిపారు. జర్నలిస్ట్ రామ్ ప్రసాద్ పై దాడి చేసిన ఐదుగురు పై కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్