కొత్తూరు: "వీజీకే మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు"

71చూసినవారు
కొత్తూరు: "వీజీకే మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు"
సీపీఎం సీనియర్ నేత, సీఐటీయూ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు విజీకే మూర్తి చిత్రపటానికి సోమవారం కొత్తూరులో సీపీఎం నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కమ్యూనిటీ సభ్యులు సిర్ల ప్రసాద్ మాట్లాడుతూ వీజీకే మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్