మెళియాపుట్టి: 36 సంవత్సరాల తర్వాత అపూర్వ కలయిక

52చూసినవారు
మెళియాపుట్టి: 36 సంవత్సరాల తర్వాత అపూర్వ కలయిక
మెళియాపుట్టి మండలం చాపర జిల్లా పరిషత్ హై స్కూల్ లో 1989-1990 విద్యా సంవత్సరాల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై ఆదివారం కలుసుకున్నారు. 36 సంవత్సరాల తరువాత కలుసుకున్న వీరంతా ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు. తమ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన అధ్యా పకులను ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్