పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట దారేటో?

575చూసినవారు
పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట దారేటో?
పాతపట్నం ఎమ్మెల్యే టికెట్ మార్పు జరుగుతుందని ప్రచారం నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ రెండోసారి టికెట్ ఆశించారు. అయితే చంద్రబాబు పిలుపుమేరకు ఆయనతో కలిసి వచ్చిన తర్వాత కూడా కలమట సోమవారం పాతపట్నంలో నిర్వహించిన ఓ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంజీఆర్ ను గెలిపించుకు రావాలని చంద్రబాబుకు కోరినట్లు తెలుస్తోంది. మరి కలమట దారి ఎటువైపు, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్