పాతపట్నం: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

78చూసినవారు
పాతపట్నం: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
పాతపట్నంకు చెందిన గోరిశెట్టి శంకరరావు (40) ఇంట్లో ఉరి వేసుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం శంకరరావు మద్యానికి బానిస కావడంతో దసరా నుంచి ఎక్కువగా తాగడం ప్రారంభించారు. దీనిని గమనించిన భార్య, బావమరిది మందలించారు. దీంతో మనస్తాపానికి గురై అటుకు పై ఉన్న దూలానికి తువ్వాలతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పాతపట్నం పోలీసులు కేసు నమోదు చేసి ధైర్యప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్