పాతపట్నం: కూటమి ప్రభుత్వంలో కానరాని అభివృద్ధి..

66చూసినవారు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యత లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆరోపించారు. బుధవారం పాతపట్నం ఆమె క్యాంపు కార్యాలయం వద్ద మాట్లాడారు. ఇటీవలే జిల్లాకు సీఎం చంద్రబాబు వచ్చినప్పటికీ జిల్లాకు జరిగే ప్రయోజనం ఏమీ లేదన్నారు. జిల్లా ప్రజలకు ఉపయోగపడే పని ఒకటైన చేశారా అని ఆమె ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్