జగన్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఎక్కడ?

80చూసినవారు
జగన్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఎక్కడ?
రాజాం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ బొద్దాం గ్రామంలో గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. కోండ్రు మాట్లాడుతూ, జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగు తున్నారని ప్రశ్నించారు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, మహిళలకు పెన్షన్ అన్నారని, మహిళలను నిలువునా మోసం చేసారని
కోండ్రు ఘాటుగా విమర్శించారు.

సంబంధిత పోస్ట్