రేపు జిల్లా కేంద్రంలో వైసిపి జిల్లా విస్తృత స్థాయి సమావేశం

84చూసినవారు
రేపు జిల్లా కేంద్రంలో వైసిపి జిల్లా విస్తృత స్థాయి సమావేశం
వైసీపీ జిల్లా విస్తృత స్థాయి, ఆత్మీయ సమావేశాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నామని పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో గల ఆనందమయి ఫంక్షన్ హాల్ లో జరిగే ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ వైవీ సుబ్బారెడ్డి, కో కన్వీనర్ మజ్జి శ్రీనివాసరావులు హాజరవుతున్నారన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని మంత్రులు, శాసనసభ్యులు, ఇతర నాయకులు హాజరవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్