చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన అడిషనల్ ఎస్పీ

79చూసినవారు
చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన అడిషనల్ ఎస్పీ
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌లను సెబ్ అడిషనల్ ఎస్పీ డి. గంగాధరం మంగళవారం తనిఖీ చేశారు. పాతపట్నంలోని అచ్యుతాపురం చెక్‌పోస్ట్‌,  మెలియాపుట్టి మండలం వసుంధర ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్‌పోస్ట్‌ తనిఖీ చేశారు. పాతపట్నం సీఐ ఎన్. సాయి, ఇతర సిబ్బందికి సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్