జీవోలు విడుదల చేసి అమలు చేయాలి

58చూసినవారు
జీవోలు విడుదల చేసి అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను జీవో లు గా మార్చి అమలు చేయాలి అని ఏఐటీయూసీ శ్రీకాకుళం జిల్లా నాయకులు టి. తిరుపతి రావు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణి. అప్పలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలు జరిపిందని అందులో భాగంగా డిమాండ్లు అంగీకరించి 45 రోజులు దాటుతున్నా చర్యలు సూన్యమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్