రథసప్తమికి డోనర్ పాసులు పంపిణీ

81చూసినవారు
రథసప్తమికి డోనర్ పాసులు పంపిణీ
శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఈనెల 16వ తేదీన జరగబోయే రథసప్తమి (సూర్య జయంతి) ఉత్సవానికి సంబంధించిన డోనర్ పాసులు బుధవారం ఉదయం 11: 00 నుంచి ఆలయ ప్రాంగణంలో డోనర్ కి ఇస్తున్నట్లు ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు మంగళవారం తెలిపారు. ఈ మేరకు దేవాలయానికి ఒక రూ. లక్ష ఇంకా ఆ పైన విరాళాలు ఇచ్చిన దాతలు స్వయంగా వచ్చి రసీదు చూపించి డోనార్ పాసులు తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్