ఆదిత్యుని ఆలయంలో ఘనంగా మహాలింగార్చన

71చూసినవారు
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి అనివెట్టి మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో మాసశివరాత్రి మహాపర్వం శివ పంచాయతన సహిత మహాలింగార్చన ఆదివారం నిర్వహించారు. ఈ మేరకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్. చంద్రశేఖర్, ఆలయ వేద పండితులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్