అంతర్జాతీయ సైన్స్ ఫిస్టవల్ లో కంచరాం విద్యార్థులు

54చూసినవారు
అంతర్జాతీయ సైన్స్ ఫిస్టవల్ లో కంచరాం విద్యార్థులు
రాజాం మండలం కంచరాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్సిఆర్ న్యూ ఢిల్లీ, ఫరిదాబాద్, హర్యానా లో జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ ఫిస్టవల్ - స్టూడెంట్ సైన్స్ విలేజ్ లో విద్యార్థులు పాల్గొన్నారు. సైన్స్ ఉపాధ్యాయుడు పండూరు వేణుగోపాల్, ప్రధానోపాద్యాయులు వసంత కుమార్ లకు రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్త సాయి ప్రశాంత్ కుమార్, పెంకి చైతన్య కుమార్ అభినందించారు

సంబంధిత పోస్ట్