ఈనెల 29న విజయవాడలో యంగ్ ఇండియా సదస్సు

53చూసినవారు
ఈనెల 29న విజయవాడలో యంగ్ ఇండియా సదస్సు
నిరుద్యోగ వ్యతిరేఖ విధానాలను తిప్పుకొట్టేందుకు విజయవాడలో ఈనెల 29న ఏర్పాటు చేయడం జరిగిందని ఎఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు నరసన్నపేట లో శనివారం గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం, ఉపాధి హక్కుల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్