నౌపడ లో దోమల నివారణపై అవగాహన కార్యక్రమం

54చూసినవారు
సంతబొమ్మాలి మండలం నౌపడ పంచాయతీలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు వీధుల్లో తిరిగి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి విష జ్వరాలు ప్రబలకుండ అవగాహన కార్యక్రమాలు
నిర్వహించారు. డిజిటల్ అసిస్టెంట్ వి. వి. నారాయణ ఆధ్వర్యంలో దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ఆరోగ్య జాగ్రత్తలు తదితర అంశాలపై మైక్ లో ప్రచారం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్