విద్యుత్ దీపాలతో అమ్మవారి ఆలయ రహదారి ముస్తాబు

64చూసినవారు
కోటబొమ్మాళి మండల కేంద్రంలో మంగళవారం నుంచి నిర్వహిస్తున్న కొత్తమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి కోటబొమ్మాళి మెయిన్ రోడ్డులో విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన అలంకరణ స్థానికులను ఆకట్టుకుంది. సుమారు రెండు కిలోమీటర్ల మేర విద్యుత్ దీపాలతో రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు స్థానికులను ఆకట్టుకున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్