టెక్కలి: మద్యం పాలసీ పేరిట జగన్ కోట్లు దోచుకున్నారు: మంత్రి

85చూసినవారు
గత ఐదు సంవత్సరాల్లో మొత్తం మద్యం వ్యవస్థను జగన్ నాశనం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. సోమవారం ఆయన టెక్కలిలో మాట్లాడుతూ.. గతంలో హానికరమైన మద్యం ప్రజలకు ఇచ్చి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నారని మండిపడ్డారు. మద్యం పాలసీలో ఆరు రోజులకు రూ. 600 కోట్లు ఆదాయం వస్తే గత ఐదేళ్లలో ఎంత ఆదాయం వచ్చి ఉంటుందని ఆ డబ్బు ఏమైందని విరుచుకుపడ్డారు. నిష్పక్షపాతంగా మద్యం పాలసీ తమ ప్రభుత్వం అమలు చేసిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్