టెక్కలి: జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిని శిక్షించాలి

52చూసినవారు
టెక్కలి: జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిని శిక్షించాలి
జర్నలిస్ట్ పై జరిగిన దాడికి ఖండిస్తూ టెక్కలి ప్రెస్ క్లబ్ ఏపీయూడబ్ల్యూజే నాయకులు డి. ఎస్. పి మూర్తికి బుధవారం వినతిపత్రం అందజేశారు. పాతపట్నం సీనియర్ రిపోర్టర్ పెద్దింటి తిరుపతిరావు ఇటీవల జరిగిన హత్యా ప్రయత్నంపై సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డీఎస్పీ ను కోరారు.

సంబంధిత పోస్ట్