శ్రీశైలం గేట్లు మూసివేత.. చేపల వేటకు మత్స్యకారులు (వీడియో)

76చూసినవారు
గత 15 రోజులుగా శ్రీశైలం గేట్లు ఎత్తి నీటిని వదిలిన అధికారులు.. ప్రస్తుతం నీటి ఉధృతి తగ్గడంతో గేట్లు మూసివేశారు. వరద ఉధృతి కారణంగా చేపల వేటకు వెళ్లని మత్స్యకారులకు ఇవాళ గేట్లు మూసివేయనున్నట్లు సమాచారం తెలిసింది. దాంతో ఒక్కసారిగా వందల సంఖ్యలో మత్స్యకారులు తమ తెప్పలతో డ్యామ్ దగ్గరికి చేరుకున్నారు. గేట్లు మూసివేసిన తర్వాత వలలు విసిరి చేపలు పట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్