రూ.35 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న గ్రీన్‌ కో కంపెనీ: పవన్‌

67చూసినవారు
రూ.35 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న గ్రీన్‌ కో కంపెనీ: పవన్‌
ప్రముఖ గ్రీన్‌కో కంపెనీకి అంతర్జాతీయంగా మంచి పేరుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గ్రీన్‌ కో కంపెనీ దేశంలో రూ.లక్షన్నర కోట్లు పెట్టుబడి పెడుతోందని, మన రాష్ట్రంలో ఏకంగా రూ.35 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారని తెలిపారు. గ్రీన్‌ కో కంపెనీ వల్ల మన రాష్ట్రంలో లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఇది మొత్తం 2,800 ఎకరాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టు అని చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్