తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం.. మార్గదర్శకాలు జారీ

53చూసినవారు
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం.. మార్గదర్శకాలు జారీ
AP: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి నెలా మొదటి మంగళవారం దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. డిసెంబరు 3 నుంచి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి డిసెంబరు 2న తిరుపతిలోని ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, తిరుమల బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్లో 500 టోకెన్లు ఉచితంగా జారీ చేయనున్నారు. ఈ మేరకు ఉదయం 3 నుంచి 5గంటల మధ్య ఇవ్వనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్