అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలు: సీఎం చంద్రబాబు

58చూసినవారు
అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలు: సీఎం చంద్రబాబు
AP: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం తిరుమలలో ఆయన మాట్లాడుతూ.. ‘హిందువులు ఎక్కువ ఉండే విదేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలను నిర్మించే ఆలోచన ఉంది. ఏడుకొండలను ఆనుకొని గతంలో ముంతాజ్ హోటల్‌కు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నాం. ఏడుకొండల్లో ఎక్కడా కమర్షియలైజేషన్ ఉండకూడదు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్