AP: కాకినాడ పోర్టులోని ఎంవీ స్టెల్లా నౌక వ్యవహరం హైకోర్టుకు చేరింది. స్టెల్లా నౌకలో తమ బియ్యం లోడ్ చేయకుండా అడ్డుకుంటున్నారని చిత్ర, యాగ్రీ, ఎక్స్‌పోర్ట్, పద్మశ్రీ, సూర్యశ్రీ రైస్ మిల్లుల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. లోడ్ చేసేందుకుచేయడానికి తమకు అనుమతి ఇప్పించాలని కోరారు. విచారించిన కోర్టు.. బియ్యం లోడ్ చేయకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏంటనిఏమిటని ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని సర్కార్‌ను ఆదేశించింది.