నేడు టీడీపీ 3వ జాబితా విడుదల

16733చూసినవారు
నేడు టీడీపీ 3వ జాబితా విడుదల
టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 10 ఎంపీ సీట్లతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాలు కూడా వెల్లడించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మైలవరం, ఎచ్చర్ల అసెంబ్లీ స్థానాలపై సస్పెన్స్ వీడనుందని సమాచారం. కాగా, మొత్తం 25 ఏంపీ సీట్లకు గాను.. పొత్తులో భాగంగా టీడీపీకి 17 సీట్లు వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్