కేంద్ర కేబినెట్‌లోకి టీడీపీ?

53చూసినవారు
కేంద్ర కేబినెట్‌లోకి టీడీపీ?
NDA ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న టీడీపీ కేంద్ర కేబినెట్‌లో 4 మంత్రిత్వ శాఖలను డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 16 ఎంపీ సీట్లతో బీజేపీ తర్వాత ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా ఉన్న టీడీపీ.. రవాణా, లోక్‌సభ స్పీకర్, వ్యవసాయం, జల్‌శక్తి, గ్రామీణాభివృద్ధి, హెల్త్ శాఖాల్లో 4 మంత్రి పదవులు ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. సాయంత్రం జరగనున్న ఎన్డీయే సమావేశం అనంతరం స్పష్టత వచ్చే అవకాశముంది.

సంబంధిత పోస్ట్