ఓటమికి కారణం అదేనా?

74చూసినవారు
ఓటమికి కారణం అదేనా?
తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల ఓటమికి కారణం ప్రజల్లోకి నేతలు వెళ్లకపోవడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం సంక్షేమమే కాదు ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను పట్టించుకోవాలని చెబుతున్నారు. ఏపీలో వైఎస్ జగన్ బటన్ నొక్కడానికే పరిమితమయ్యారని, జనం సమస్యలను పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. తెలంగాణలో కేసీఆర్‌ను ఇదే కారణంతో ఓడిపోయారని అంటున్నారు.

సంబంధిత పోస్ట్