లోక్‌సభలో 6వ అతిపెద్ద పార్టీగా టీడీపీ

61చూసినవారు
లోక్‌సభలో 6వ అతిపెద్ద పార్టీగా టీడీపీ
41 పార్టీల సభ్యులతో కొత్తగా ఏర్పడనున్న 18వ లోక్‌సభలో సంఖ్యాపరంగా టీడీపీ 6వ అతిపెద్ద పార్టీగా నిలుస్తోంది. మొత్తం సభలో బీజేపీ-240, కాంగ్రెస్-99, సమాజ్‌వాదీ పార్టీ-37, తృణమూల్ కాంగ్రెస్-29, డీఎంకే-22 స్థానాలతో టీడీపీ కంటే పైనున్నాయి. 16 మంది సభ్యులతో టీడీపీ 6వ స్థానంలో ఉంది. నలుగురు సభ్యులతో వైసీపీ 15వ స్థానంలో నిలిచింది.

సంబంధిత పోస్ట్