వైఎస్ జగన్‌పై టీడీపీ సంచలన పోస్ట్

76చూసినవారు
వైఎస్ జగన్‌పై టీడీపీ సంచలన పోస్ట్
ఏపీలో కూటమికి, వైసీపీకి మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. ఒక పార్టీపై మరో పార్టీ శ్రేణులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఏపీలో అంబేద్కర్ విగ్రహాలను కూటమి నేతలు ధ్వంసం చేస్తున్నారని వైసీపీ ప్రచారం చేస్తోంది. దీనికి కౌంటర్‌గా జగన్‌కు అంబేద్కర్ పేరు పలికే అర్హత లేదంటూ.. దళితులకు జగన్ అన్యాయం చేశాడని టీడీపీ పోస్టర్ విడుదల చేసింది. ఈ మేరకు ట్విట్టర్‌లో టీడీపీ పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఆ పోస్టు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.

సంబంధిత పోస్ట్