ఏపీలో ఆ పార్టీదే అధికారం.. తేల్చేసిన వేణుస్వామి!

103020చూసినవారు
ఏపీలో ఆ పార్టీదే అధికారం.. తేల్చేసిన వేణుస్వామి!
ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశంపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి అంచనాలు వెల్లడించారు. మరోసారి సీఎంగా జగన్ అధికారం చేపట్టే అవకాశం ఉందన్నారు. జగన్ రాశి, నక్షత్రాలు అనుకూలంగా ఉన్నాయన్నారు. నెల్లూరులో విజయసాయిరెడ్డి గెలవడానికి 10 శాతం ఛాన్సుందన్నారు. మంత్రులు రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ టఫ్ ఫైట్ ఎదుర్కొనున్నారని పేర్కొన్నారు. ఈ సారి ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్