అందుకే చంద్రబాబుకు మద్దతిచ్చా: పవన్

78చూసినవారు
అందుకే చంద్రబాబుకు మద్దతిచ్చా: పవన్
AP: ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపాలన అనుభవం ఉందని, ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారనే తాను ఆయనకు మద్దతిచ్చానని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. పీ-4 కార్యక్రమం ప్రారంభోత్సవంలో పవన్ పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ భవిష్యత్ తరం గురించి ఆలోచిస్తారని చెప్పారు. సాధారణ నాయకుడు కేవలం రాజకీయాలు, ఎన్నికల గురించే ఆలోచిస్తాడన అన్నారు. 30 లక్షల కుటుంబాల జీవితాల్లో పీ-4 విధానం మార్పు తీసుకొస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్