లారీ కింద ప‌డిన బైక్.. మహిళ దుర్మరణం(వీడియో)

65చూసినవారు
AP: వైఎస్ఆర్ జిల్లా యర్రగుంట్ల ప‌ట్ట‌ణంలోని రాణివనం ప్రాంతంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. లారీ, బైక్ పక్కపక్కన వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు లారీ కింద బైక్ ప‌డింది. దీంతో బైక్‌పై వెన‌కాల కూర్చున్న మ‌హిళ లారీ చక్రాల కింద నలిగి అక్కడికక్కడే దుర్మ‌ర‌ణం పాలైంది. ఈ ఘటన సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్