భవనం పైనుంచి దూకి వైద్యురాలు ఆత్మహత్య

69చూసినవారు
భవనం పైనుంచి దూకి వైద్యురాలు ఆత్మహత్య
నెల్లూరులో సోమవారం విషాదం చోటు చేసుకుంది. నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల భవనం పైనుంచి వైద్యురాలు జ్యోతి ఆత్మహత్యకు పాల్పడింది. చేజర్ల మండలం చిత్తలూరు పీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తోంది. అయితే ఇటీవల నెల్లూరు వైద్య కళాశాలలో క్యాన్సర్ స్క్రీనింగ్‌పై హాజరైంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్