టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఎమోషనల్ అయ్యారు. తిరుపతి సీటు రాకపోవడంతో ఆమె కన్నీరు పెట్టుకున
్నారు. రాత్రికి రాత్రి పార్టీ మారి కండువా కప్పుకున్న వారికి టికెట్లు ఇస్తున్నారని ఆమె వాపోయారు.
టీడీపీ అధిష్టానంపై సుగుణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్నందుకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.