పిన్నెల్లి బెయిల్ రద్దుపై నేడు సుప్రీంలో విచారణ

66చూసినవారు
పిన్నెల్లి బెయిల్ రద్దుపై నేడు సుప్రీంలో విచారణ
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు బెయిల్ రద్దుపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరగనుంది. పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని, హైకోర్టు ఇచ్చిన అరెస్ట్ మినహాయింపు ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో శేషగిరిరావు పిటిషన్ దాఖలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్