ముగిసిన మూడో రోజు ఆట.. 100 దాటిన ఇంగ్లాండ్ ఆధిక్యం

56చూసినవారు
ముగిసిన మూడో రోజు ఆట.. 100 దాటిన ఇంగ్లాండ్ ఆధిక్యం
హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్‌ తొలి టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. ఈ క్రమంలో 77వ ఓవర్ ముగిసేసరికి ఇంగ్లాండ్ 126 పరుగుల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం క్రీజులో రేహాన్ అహ్మద్ 16* పరుగులు, ఒలీపోప్‌ 148* పరుగులతో కొనసాగుతున్నారు. కాగా, ఇంగ్లాండ్ స్కోర్ 316/6 గా ఉంది.

సంబంధిత పోస్ట్