ప్రధానిగా మోడీ ఏకగ్రీవ ఎన్నిక

85చూసినవారు
ప్రధానిగా మోడీ ఏకగ్రీవ ఎన్నిక
NDA పక్ష నేతగా నరేంద్ర మోడీని కూటమిలోని పార్టీలు ఎన్నుకున్నాయి. జూన్ 7న సాయంత్రం 5 గంటలకు ప్రధానిగా మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్