ఏపీలో కాబోయే మంత్రులు వీరే?

69చూసినవారు
ఏపీలో కాబోయే మంత్రులు వీరే?
ఏపీలో రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా రేపు ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మంత్రుల లిస్ట్ ఒక్కటి వైరల్‌గా మారింది.

1. నారా చంద్రబాబు నాయుడు (TDP)- ముఖ్యమంత్రి, ప్రభుత్వ పాలనా విభాగం, నిర్మాణం పెట్టుబడులు, ఇతర కేటాయించని శాఖలు
2. కొణిదెల పవన్ కళ్యాణ్ (JSP )- ఉపముఖ్యమంత్రి, పరిశ్రమల శాఖ ( చిన్న తరహా & భారీ), సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ
3. కింజరాపు అచ్చెన్నాయుడు (TDP)- ఆహార & పౌరసరఫరాల శాఖ, వినియోగదారులు సంబంధాలు,
4. కూన రవికుమార్ (TDP)- పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ నీళ్ళు సరఫరా, ఎన్.ఆర్.ఈ.జి.ఎస్.
5. ఆర్.వి.వి.కె. రంగారావు -బేబి నాయన(TDP) - అటవీ శాఖ, సాంకేతిక శాఖ, కో-ఆపరేషన్.

సంబంధిత పోస్ట్