వాళ్లు రిచ్, మేం పూర్: చంద్రబాబు

68చూసినవారు
AP: దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఒకే వేదికపై కనిపించారు. అయితే రేవంత్ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వారివి ధనిక రాష్ట్రాలని, వాళ్లు రిచ్.. మేం పూర్ అని అన్నారు. తమది పేద రాష్ట్రమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

సంబంధిత పోస్ట్