ఇదేమి సిక్స్‌రా బాబు... స్టేడియం బయటకు బంతి!

74చూసినవారు
ఇంటర్నేషనల్ లీగ్-2024లో ఎంఐ ఎమిరేట్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం షార్జా వేదికగా షార్జా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎమిరేట్స్‌ కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ భారీ సిక్సర్‌ బాదాడు. ఎంఐ ఇన్నింగ్స్‌ 19 ఓ‍వర్‌లో క్రిస్‌ వోక్స్‌ వేసిన యార్కర్‌ను పూరన్‌ మిడ్‌ వికెట్‌ మీదగా 102 మీటర్ల భారీ సిక్సర్‌ కొట్టాడు. దెబ్బకు బంతి స్టేడియం బయట పడింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్