కూటమి సర్కార్ ట్రెండ్ ఇదే: YS షర్మిల

85చూసినవారు
కూటమి సర్కార్ ట్రెండ్ ఇదే: YS షర్మిల
AP: వైసీపీ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్‌గా మారితే.. వాటిని చూసి మౌనం వహించడం కూటమి సర్కార్ ట్రెండ్‌గా పెట్టుకుందని వైఎస్ షర్మిల విమర్శించారు. 'అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా గత ప్రభుత్వం ధారాదత్తం చేసిన ఏ ఒక్క ఆస్తిపై చర్యలు తీసుకోలేదు. కాకినాడ పోర్టు ఒక్కటే కాదు.. కృష్ణపట్నం పోర్టును గుంజుకున్నారు. గంగావరం పోర్టును అదానీకి రాసిచ్చారు' అని వీటన్నింటిపై చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్