తిరుపతిలో వాగు దాటుతూ ఇద్దరు గల్లంతు (వీడియో)

60చూసినవారు
తిరుపతి జిల్లాలో వాగు దాటుతూ ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. చిట్టమూరు మండలం కొత్తగుంట వద్ద ఈ ఘటన జరిగింది. ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కోట మండలం చెందిన మధు రెడ్డి , షారుక్ కొత్తగుంటలోని రొయ్యల వాగును దాటే క్రమంలో కొట్టుకుపోయారు.సమాచారం అందుకున్న చిట్టమురు పోలీసులు ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్