బాలకృష్ణ ‘డాకు మహారాజ్‌’ షూటింగ్‌ పూర్తి

80చూసినవారు
బాలకృష్ణ ‘డాకు మహారాజ్‌’ షూటింగ్‌ పూర్తి
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా.. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్‌’. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయిందని నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రకటించింది. ఇక, 2025 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు వెల్లడించింది. ఇక, ఈ సినిమాలో బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్‌కు చెందిన ఊర్వశీ రౌతేలా ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్