ఈసారి అన్నా క్యాంటీన్లలో రేట్లు ఇవే..!

64చూసినవారు
ఈసారి అన్నా క్యాంటీన్లలో రేట్లు ఇవే..!
ఏపీలో ఐదేళ్ల విరామం తర్వాత తిరిగి అన్న క్యాంటీన్లు దర్శనమివ్వబోతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత నామమాత్రపు ధరతో నిరుపేదల కడుపు నింపేందుకు సిద్ధమయ్యాయి. నిన్న సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తన నాలుగో సంతకాన్ని అన్నక్యాంటీన్ల పునరుద్దరణపైనే చేశారు. గతంలోలాగే ఈసారి కూడా టిఫిన్ ఐదు రూపాయలు, రెండు పూటలా భోజనం కూడా ఐదేసి రూపాయల చెప్పునే ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు.

సంబంధిత పోస్ట్