పవన్‌కు బెదిరింపులు.. మద్యం మత్తులో నిందితుడు

73చూసినవారు
పవన్‌కు బెదిరింపులు.. మద్యం మత్తులో నిందితుడు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను చంపేస్తామంటూ ఓ ఆగంతుకుడు ఆయన పేషీకి కాల్స్ చేసి బెదిరించిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన మల్లికార్జునరావుగా గుర్తించారు. నిందితుడు మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్లు తెలుస్తోంది. రహస్య ప్రాంతంలో అతన్ని విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్